Ashwin: ఓంకార్ తమ్ముడులో విషయం ఎంత.. అశ్విన్ మ్యాజిక్ చేస్తాడా ??
ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు వస్తుంటారు పోతుంటారు కానీ నిలబడేది మాత్రం కొందరే. ఆ కొందరిలో తాను ఉండాలనుకుంటున్నాడు అశ్విన్ బాబు. ప్రముఖ యాంకర్ ఓంకార్ తమ్ముడు ఈయన. మొదటి సినిమా నుంచి అన్న చాటు తమ్ముడిగానే ఉన్నాడు అశ్విన్. కానీ ఈ మధ్యే తనకు కూడా సొంత పాత్ ఒకటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే వరసగా డిఫెరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. ఒక్కసారి మార్కెట్ క్రియేట్ అయిందంటే.. ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలైనా చేసుకోవచ్చు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6