Prabhas Vs Allu Arjun: ప్రభాస్ ఇచ్చిన టాస్క్… అల్లు అర్జున్ ఈజీగా దాటేస్తారా ??
ఇక్కడ ఎవరి రేస్ వాళ్లదే. కానీ ఆ రేసులో ఎప్పుడూ పక్క గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా కంటెస్టంట్‌దే. ఆల్రెడీ రేసులో ముందడుగేసిన ప్రభాస్... నెక్స్ట్ బరిలోకి దిగబోయే బన్నీకి ఓ చాలెంజ్ ఇచ్చారు. ఆల్రెడీ కేజీయఫ్ సినిమా రిలీజ్ టైమ్‌లో కనిపించిన సీన్.. ఇప్పుడు కల్కి రిలీజ్ తర్వాత కూడా రిపీట్ అవుతోందా? అని గుసగుసలాడుకుంటున్నాయి ఫిల్మీ సర్కిల్స్! కేజీయఫ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఎలివేషన్స్ చూసి మతిపోయింది మేకర్స్ కి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
