Tollywood: టాలీవుడ్‌కు మంచి రోజులెప్పుడు..? ఆన్సర్ ఎవరు ఇస్తారు..?
టాలీవుడ్‌కు మంచి రోజులెప్పుడు..? స్టార్ హీరోలేమో రావట్లేదు.. వచ్చిన మీడియం రేంజ్ సినిమాలేమో ఆడట్లేదు. చిన్న హీరోల సినిమాలు వచ్చినా ఎవరూ చూడట్లేదు. అసలేంటి ఈ పరిస్థితి..? ఒక్కో సినిమా కోసం ఏళ్ళకేళ్లు తీసుకుంటున్న స్టార్ హీరోలే దీనికి సమాధానం చెప్తారా లేదంటే వాళ్లను అన్నేళ్లు లాక్ చేస్తున్న దర్శకులు ఆన్సర్ ఇస్తారా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
