చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే.. ఈ బూరె బుగ్గల బుజ్జాయిని గుర్తుపట్టారా.?

క్యూట్ స్మైల్ కవ్వించే అందం.. ఈ బూరె బుగ్గల బిజ్జయిని గుర్తుపట్టారా.? ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆ అమ్మడిది. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? 

Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: May 28, 2024 | 7:27 AM

క్యూట్ స్మైల్ కవ్వించే అందం.. ఈ బూరె బుగ్గల బిజ్జయిని గుర్తుపట్టారా.? ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆ అమ్మడిది. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? 

క్యూట్ స్మైల్ కవ్వించే అందం.. ఈ బూరె బుగ్గల బిజ్జయిని గుర్తుపట్టారా.? ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆ అమ్మడిది. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? 

1 / 5
పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఆ అమ్మడు ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చూస్తే ప్రేమలో పడిపోతారు గురూ.. 

2 / 5
పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్. మలయాళంలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే తెలుగు ఒకే ఒక్క సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

3 / 5
తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన నటించింది నజ్రియా నజీమ్. అంటే సుందరానికి అనే సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించింది నజ్రియా నజీమ్. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. 

4 / 5
తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ వయ్యారి భామ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

5 / 5
Follow us
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.