సింగిల్ సినిమా చేయలేదు.. మరి విశాల్, సాయి ధన్సిక లవ్ స్టోరీ ఎలా మొదలైంది..?
సినిమా ఇండస్ట్రీలో ప్రేమకథలు అనేది చాలా కామన్.. రెండు మూడు సినిమాలు కలిసి నటించారంటే చాలు ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. అలా మన దగ్గర ఉన్న జంటలెన్నో ఉన్నాయి. ఒకట్రెండు సినిమాలు చేస్తున్న సమయంలోనే.. జర్నీలో ప్రేమ పుట్టి పెళ్లి వరకు వెళ్తుంటారు. కానీ విశాల్, సాయి ధన్సిక మ్యాటర్ మాత్రం వేరు.. ఈ ఇద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
