- Telugu News Photo Gallery Cinema photos Actress honey rose shared her latest saree photos on social media
బ్లూ కలర్ చీరలో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తున్న హనీరోజ్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేసింది అందాల భామ హనీరోజ్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ తెలుగులో నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో సందడి చేసింది. చూడటాన్ని చబ్బీగా ఉండే ఈ చిన్నది.. తన అందంతో కవ్విస్తుంది.
Updated on: Aug 29, 2025 | 1:56 PM

ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేసింది అందాల భామ హనీరోజ్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ తెలుగులో నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో సందడి చేసింది. చూడటాన్ని చబ్బీగా ఉండే ఈ చిన్నది.. తన అందంతో కవ్విస్తుంది.

వీరసింహారెడ్డి సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ అలరించింది హనీ రోజ్. అయితే వీరసింహారెడ్డి ఆమె ఫస్ట్ తెలుగు సినిమా కాదు. ఈ వర్షం సాక్షిగా అనే మూవీతో 2014 ఆమె తెలుగు ఆడియెన్స్‌ను పలకరించినా.. ఆ సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు.

అయితే బాలయ్య సినిమా తర్వాత ఈ చిన్నది తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు. చాలా రోజుల తర్వాత హనీ రాచెల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు పలు భాషల్లోనూ విడుదల కానుంది. ఇక సోషల్ మీడియాలో హనీ రోజ్ ఎంత యాక్టివ్.

ఎప్పటికప్పుడు ఫోటోలు పెడుతూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది. మూవీస్ కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే ప్రస్తుతం ఎక్కువగా గడిపేస్తుంది హనీరోజ్. తెలుగులో వీరసింహారెడ్డి సినిమా చేసిన ఈ అమ్మడు ఇప్పుడు కనిపించకుండా పోయింది.

సోషల్ మీడియాలో హానీ రోజ్ షేర్ చేసే ఫోటోలకు కుర్రాళ్లలో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చీరకట్టులో కుర్రాళ్ళ గుండె గుల్ల చేస్తుంది హనీరోజ్.