Tripti Dimri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తృప్తి డిమ్రి.. అసలు విషయం ఏంటంటే ??
అవకాశం వచ్చినపుడే వాడుకోవాలి.. చేజారాక చూస్తూ కూర్చుంటే లాభం లేదంటున్నారు బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి. అసలే చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత వచ్చిన క్రేజ్ కదా.. అందుకే అస్సలు తగ్గట్లేదు ఈ బ్యూటీ. గ్లామర్ షోలో పిహెచ్‌డీ కాదు.. దాని మమ్మీనే పూర్తి చేసారు త్రిప్తి. తాజాగా ఈ భామ అందానికి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఇండస్ట్రీలో లక్ ఎవరికి ఎప్పుడు ఎలా కలిసొస్తుందో చెప్పలేం..? తాజాగా త్రిప్తి దిమ్రి విషయంలోనూ ఇదే జరుగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
