Tollywood News: సీక్వెల్స్ విషయంలో కొత్త ట్విస్ట్.. మరో కొత్త ట్రెండ్ ను లైన్‌లో పెడుతున్నారు మేకర్స్.
ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. అయితే ఈ ట్రెండ్‌లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. సీక్వెల్స్‌కు బదులుగా ప్రీక్వెల్స్‌ను లైన్‌లో పెడుతున్నారు మన మేకర్స్. బింబిసార సినిమాతో కెరీర్‌లో బిగ్ హిట్‌ను అందుకున్నారు కల్యాణ్ రామ్. ఈ సినిమాలో కాలంలో ప్రయాణించి వచ్చే రాక్షసరాజుగా కనిపించి మెప్పించారు నందమూరి హీరో.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
