- Telugu News Photo Gallery Cinema photos Tollywood movies telusu kada vishwambhara Sankranthiki Vasthunnam movie shooting updates
Tollywood News: లోకల్‌లో-నాన్ లోకల్ టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్
ఆన్ సెట్స్... ఏయే షూటింగులు జరుగుతున్నాయి? లోకల్‌లో ఎవరున్నారు? నాన్ లోకల్ లొకేషన్లలో షూట్ చేస్తున్న హీరోలెవరు? డిసెంబర్ రిలీజుల షూటింగ్ ప్రోగ్రెస్‌లేంటి? ఇలాంటి చాలా విషయాల గురించి డీటైల్డ్ గా మాట్లాడుకుందాం.. పదండి. జపాన్ నుంచి రిటర్న్ అయిన విశ్వంభర యూనిట్ హలో నేటివ్ స్టూడియోలో బిజీగా ఉంది.
Updated on: Nov 27, 2024 | 9:48 PM

ఆన్ సెట్స్... ఏయే షూటింగులు జరుగుతున్నాయి? లోకల్‌లో ఎవరున్నారు? నాన్ లోకల్ లొకేషన్లలో షూట్ చేస్తున్న హీరోలెవరు? డిసెంబర్ రిలీజుల షూటింగ్ ప్రోగ్రెస్‌లేంటి? ఇలాంటి చాలా విషయాల గురించి డీటైల్డ్ గా మాట్లాడుకుందాం.. పదండి.

అసలు ఈ సినిమా ఎందుకు చేసాడ్రా బాబూ అంటూ మెగా ఫ్యాన్స్ తెగ ఫీలైపోయారు. ఆ షాక్ నుంచి బయటపడటానికే ఫ్యాన్స్‌కు చాలా రోజులు పట్టింది.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కోన నీరజ దర్శకత్వంలో తెలుసు కదా షూటింగ్ పుణెలో కంటిన్యూ అవుతోంది. ప్రభాస్ మారుతి కాంబోలో రూపొందుతున్న రాజాసాబ్ పనులు అజీజ్‌నగర్ పీపుల్ మీడియా స్టూడియోలో స్పీడందుకున్నాయి.

అల్లు అర్జున్ - సుకుమార్ పుష్ప2 షూటింగ్ రెండు యూనిట్లతో కంటిన్యూ అవుతోంది. ఒక యూనిట్ అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో ఉంది. మైసూర్‌లో రామ్‌చరణ్, జాన్వీ మీద కీ సీన్స్ తీస్తున్నారు బుచ్చిబాబు సానా. రామోజీ ఫిల్మ్ సిటీకి డాకు మహరాజ్ షూటింగ్ కోసం వెళ్తున్నారు బాలకృష్ణ. అక్కడికే కుబేర షూటింగ్ కోసం అక్కినేని నాగార్జున, ధనుష్ కూడా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.

లాస్ట్ వీక్ కోటి విమెన్స్ కాలేజ్‌కి నానీ వెళ్తే.. ఈ వారం వెంకటేష్ - అనిల్ రావిపూడి ఆ లొకేషన్‌కి ఫిక్సయ్యారు. నాని హిట్ 3 గచ్చిబౌలికి షిఫ్ట్ అయింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్‌హుడ్ పనులు అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి.




