AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: క్రేజ్ పీక్స్.. పెద్ద హీరోలతోనే సినిమాలు.. అయినా లక్షల్లోనే రెమ్యునరేషన్..

సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద ఈ అమ్మడు సైలెంట్ అయ్యింది. కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రావడం లేదు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Jul 21, 2025 | 11:09 AM

Share
 సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే అందం, అభినయంతోపాటు కాసింత అదృష్టం సైతం ఉండాలి. ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ డమ్ అందుకున్న ఓ హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం హీరోయిన్స్ అందరూ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా.. ఆమె లక్షల్లోనే సంపాదిస్తుంది.

1 / 5
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ కొన్నాళ్లుగా ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. అంతగా సినిమాల్లో  కనిపించడం లేదు. కొత్త సినిమాలతోపాటు.. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూవీస్ నుంచి తప్పుకుని షాకిచ్చింది.

2 / 5
కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే తిరిగి బిజీ అవుతుంది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ పూజా హెగ్డే. ఇటీవలే సూర్య సరసన రెట్రో మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

3 / 5
 కానీ ఇప్పుడు మోనికా పాటతో ఈ అమ్మడు పేరు మరోసారి మారుమోగుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. మోనికా అంటూ వచ్చే ఈ పాటలో పూజా గ్లామర్ ప్రెజన్స్, స్టెప్పులతో నెట్టింట హైలెట్ అయ్యింది ఈ అమ్మడు.

4 / 5
 అయితే ఈ పాటకు పూజా కేవలం రూ.70 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఒక్కో స్పెషల్ చేసేందుకు హీరోయిన్స్ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా.. పూజా మాత్రం కేవలం రూ.70 లక్షలు తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..