అమ్మబాబోయ్..! ఈ అమ్మడి బాడీ గార్డ్‌కు అన్ని కోట్ల జీతమా..!!
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే మరికొంతమంది హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇండస్ట్రీలోనే ఆమె ఓ తోప్ హీరోయిన్. ఇక స్టార్ హీరోయిన్స్ కు బాడీ గార్డ్స్ ఉండటం చాలా కామన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
