Senior Heroines: సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ హీరోయిన్స్ స్పీడ్.! కుర్ర హీరోయిన్స్ షాకే.!
సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్సింగ్స్‌లో సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా సిల్వర్ స్క్రీన్‌ను రూల్ చేసిన బ్యూటీస్ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రూవ్ చేసుకున్న సందర్బాలు చాలా తక్కువ. అయితే ఈ పరిస్థితుల్లోనూ కొంత మంది సీనియర్ బ్యూటీస్.. రీ ఎంట్రీలో మంచి జోరు చూపిస్తున్నారు. ఒకప్పుడు టాప్ స్టార్స్‌కు జోడీగా నటించిన భూమిక చావ్లా,