తెలుగులో పడిపోతున్న తమిళ హీరోల బిజినెస్.. కారణం అదేనా ??
వాళ్లంతా కోలీవుడ్ టాప్ హీరోలు. ఒకప్పుడు తెలుగులోనూ వసూళ్ల సునామీ సృష్టించిన టాప్ స్టార్స్. అయినా ఇప్పుడు మాత్రం ఆ రేంజ్ కనిపించట్లేదు. సౌత్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తమిళ హీరోలు... ఇప్పుడు రీజినల్ స్టార్స్‌గా మిగిలిపోతున్నారు. గతంలో సత్తా చూపిన తెలుగు మార్కెట్‌లోనూ తమ మార్క్ చూపించలేకపోతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
