Surbhi Puranik: మెగాస్టార్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న క్యూట్ బ్యూటీ సురభి..
'ఇవన్ వేరే మాదిరి' అనే తమిళ చిత్రంతో సినీ కెరీర్ ను ప్రారంభించింది అందాల ముద్దుగుమ్మ సురభి. తెలుగులో సందీప్ కిషన్ నటించిన బీరువా సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'ఎక్స్ప్రెస్ రాజా' మూవీ తో హిట్ అందుకుంది ఈ చిన్నది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
