AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లొకేషన్ టూడే అంటూ.. ఎడారిలో మౌనిరాయ్ అందాల సెగలు!

అందాల ముద్దుగుమ్మ మౌనిరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది. తాజాగా ఈ బ్యూటీ స్కై బ్లూ కలర్ డ్రెస్‌లో ఎడారిలోతన హాట్ అంట్ క్యూట్ లుక్స్‌తో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Sep 22, 2025 | 11:41 AM

Share
నాగినీ సీరియల్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న ముద్దుుమ్మ మౌనీ రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది ఈ చిన్నది. దీంతో ఈ బ్యూటీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

1 / 5
బుల్లితెపై తెచ్చుకున్న  క్రేజ్‌తో వెండితెరపైకి అడుగు పెట్టి అక్కడ కూడా తన నటనతో సత్తా చాటింది. మౌనీ రాయ్ బ్రహ్మాస్త్రం మూవీలో కీలక పాత్రలో నటించడమే కాకుండా కేజీఎఫ్‌లో స్పెషల్ సాంగ్ చేసి అలరించిన విషయం తెలిసిందే.

2 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా ఏడారిలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. ఈ బ్యూటీ దుబాయ్ వ్యాపార వేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

3 / 5
అయితే ఈ మధ్య ఈ అమ్మడు తన భర్తతో మనస్పర్థలు వచ్చాయంటూ అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ చిన్నది దుబాయ్ లో కనిపించడం అందిరికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

4 / 5
తాజాగా మౌనీరాయ్ షేర్ చేసిన ఫొటోల్లో, ఈ బ్యూటీ బ్లూకలర్ డ్రెస్‌లో అదరిపోయే లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోస్ షేర్ చేస్తూ..లోకేషన్ టూ డే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి

5 / 5
Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!

100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్

జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?

టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ

స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం