Shraddha Srinath: డాకు మహారాజ్ హిట్ అయితే ఈ అమ్మడికి ఢోకా లేనట్టే

తెలుగులో ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు నటనపరంగానూ ,మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ.

Shraddha Srinath: డాకు మహారాజ్ హిట్ అయితే ఈ అమ్మడికి ఢోకా లేనట్టే
Shraddha Srinath
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 12, 2025 | 10:31 AM