తమన్, బాలయ్య కలిస్తే దబిడ దిబిడే.. బ్లాక్‌బస్టర్..!
నందమూరి బాలకృష్ణకు ఎవరైనా సరే ఒక్కసారి కనెక్ట్ అయితే అంతే ఇక.. అక్కడే ఉండిపోతారు. ఆయన ఎమోషన్స్ అలా ఉంటాయి మరి. ఫ్లాప్ ఇచ్చినా.. హిట్ ఇచ్చినా ట్రాక్ రికార్డుతో పనిలేకుండా వాళ్లకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు నందమూరి నటసింహం బాలయ్య.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
