Vijay Devarakonda: బాలీవుడ్ ట్రెండ్ ఫాలో అవుతున్న ఫ్యామిలీ స్టార్.! ఎలా అంటే.?
సిల్వర్‌స్క్రీన్ మీద విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్ అయ్యారు. కానీ రియల్ లైఫ్లో ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. అందుకే ఆయన ప్రేమ గురించి మాట్లాడితే అలా వింటూ ఉండిపోతారు ఆడియన్స్. లవ్ గురించి, లవర్ గురించి, బ్రేకప్ గురించి, రిలేషన్‌షిప్ గురించి విజయ్ చెప్పిన మాటలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఖుషీ అంటూ సిల్వర్‌స్క్రీన్ మీద పాటలు పాడిన విజయ్ దేవరకొండకు, రియల్ లైఫ్‌లోనూ ఆ ఎక్స్ పీరియన్స్ ఉందట.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
