Rashi Singh: క్లాసిక్ లుక్‌లో కాకరేపుతున్న రాశి సింగ్.. ముద్దుగుమ్మ అందాలకు మెస్మరైజ్ అవుతున్న కుర్రకారు
2019లో ‘జెమ్’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన రాశి, ఆది సాయికుమార్‌తో ‘శశి’ చిత్రంతో గుర్తింపు పొందింది. ఆమె ‘పోస్టర్’, ‘ప్రేమ్ కుమార్’, ‘భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘ప్రసన్నవదనం’ వంటి సినిమాల్లో మరియు ‘పాపం పసివాడు’ వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఆమె శివ కందుకూరితో ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చిత్రంలో నటిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
