AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ప్రయాణం మొదలు.. సమంత ఆశలన్నీ దానిపైనే..

ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సమంత. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని, స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది.

Samatha J
|

Updated on: Apr 21, 2025 | 12:09 PM

Share
ఇక నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ నటి, పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయిన విషయం తెలిసిందే.డివోర్స్ తర్వాత నుంచి సమంత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి సంబంధించిన ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

1 / 5
ఇక డివోర్స్, మయోసైటీస్ తర్వాత సమంత చాలా రోజుల పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న విషయం తెలిసందే.ఇక ఈ మధ్య సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ అయిపోయింది.ముఖ్యంగా ఈ నటి ట్రలాలా అనే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

2 / 5
ఈ బ్యానర్ మీద శుభం అనే సినిమా మే 9న విడుదల కానుంది. దీంతో సమంత ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నట్లు తెలుస్తుంది.ఎందుకంటే తాను నిర్మించిన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి మూవీ విడుదలై మంచి హిట్ అందుకోవాలని. దీంతో తన కొత్త ప్రయాణం మొదలు కావాలని ఈ బ్యూటీ కోరుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నది తన సినిమా హిట్ కావాలని తిరుమలకు వెళ్లి పూజలు చేసిన విషయం తెలిసిందే.

3 / 5
ప్రస్తుతం సమంత శుభం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఈ బ్యూటీ వైలెట్ కలర్ చుడీదార్‌లో చూడటానకి చాలా అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

4 / 5
ఇక ఈ మధ్య సమంతకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.ఈ బ్యూటీ రాజ్ నిడియోరుతో ప్రేమలో ఉందని, త్వరలోనే వివాహం చేసుకోబుతంది. అంతే కాకుండా వీరు పెళ్లి తర్వాత ఎలాంటి సమస్యలు రాకూడదని పూజలు చేసినట్లు సోషల్ మీడియాలో అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

5 / 5
Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?

SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.

SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!

బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..

కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?

‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్

మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?

ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?