AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉల్లి పొరలాంటి చీరలో కావ్య అందాల సెగలు.. తట్టుకోవడం కష్టమే !

చీర కడితే ఏ అమ్మాయి అయినా సరే అందంగా కనిపిస్తుంది. కానీ ఈ బ్యూటీ మాత్రం చీరలో అందంగా కాదు, అచ్చం అప్సరసలానే ఉంది అంటున్నారు ఈ ముద్దుగుమ్మ అభిమానులు. ఉల్లి పొరలాంటి చీరలో హాట్ లుక్స్ తో కుర్ర కారును ఆగం చేస్తుంది ఈ బ్యూటీ. నటి కావ్య చీరలో తన అందంతో మాయ చేస్తుంది.

Samatha J
|

Updated on: Apr 21, 2025 | 11:53 AM

Share
అందాల ముద్దుగుమ్మ కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బ్యూటీ, బలంగం సినిమాతో ఓ వర్ నైట్ స్టార్ అయిపోయింది.

1 / 5
బలంగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది తర్వాత వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన స్థాయిలో ఈ అమ్మడుకు అవకాశాలు రావడం లేదు అనే చెప్పాలి.

2 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారును మాయ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రెస్ ల్లో, స్కిన్ టైట్ డ్రెస్ ధరిస్తూ.. గ్లామర్ గేట్లను ఎత్తేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
కానీ ఇప్పుడు ఈ బ్యూటీ చీరకట్టులో అందంగా కనిపించింది. ఉల్లిపొరలాంటి చీరలో తన అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. చేతిలో పుస్తకం పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. మరో ఫొటోలో తన పెట్ డాగ్ ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉన్న ఫొటోలు షేర్ చేసింది.

4 / 5
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్, చీరలో అందంగా కాదు అచ్చం అప్సరసలానే ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్

కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.

హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..

నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?

కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..

ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు

మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..

మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..

బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య

ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!