Rajeev Rayala |
Updated on: Nov 25, 2021 | 5:51 PM
పూనమ్ బజ్వా .. ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అయినా తక్కువ సినిమాల్లో మాత్రమే కనిపించింది.
హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన పూనమ్ ఆతర్వాత ఎక్కువ ఫ్రెండ్స్ క్యారెక్ట్స్ చేస్తూ వచ్చింది. ఆతర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ కు చెక్కేసింది.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
నిత్యం తన అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
చీరకట్టులో అందాలు ఆరబోస్తూ వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ వయ్యారి.
ఈ ఫోటోలపై నెట్టింట లైకులు వర్షం కురుస్తుంది. కుర్రకారు కొంటె కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.