Rashi Khanna Photos: ఆకట్టుకునే చూపులతో మనసు దోచుకుంటున్న ట్రెడిషనల్ డ్రస్‌లో రాశి ఖన్నా.. (ఫొటోస్)
ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ జోష్ మీదున్న రాశీఖన్నా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.