Pooja Hegde: సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అవుతున్న పూజాహెగ్డే… గ్యాప్ కలిసొస్తుందా..?
కొద్ది రోజులుగా కెరీర్ విషయంలో తడబడుతున్న పూజ హెగ్డేకి.. లేటెస్ట్ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. హీరోయిన్ క్యారెక్టర్ కాకపోయినా... ప్రజెంట్ పూజ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ జోష్‌తో టాలీవుడ్ రీ ఎంట్రీకి పక్కాగా ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు బుట్టబొమ్మ. మరి తెలుగు తెర మీద అరవిందకు అంత స్కోప్ ఉంటుందా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
