Pooja Hegde: బుట్టబొమ్మకు ఎంత కష్టమొచ్చిందో..! అసలు పూజా కమ్ బ్యాక్ ఎప్పుడు..
ఎలాంటి హీరోయిన్‌కు ఎంత కష్టమొచ్చిందిరా బాబూ..! ఇప్పుడు పూజా హెగ్డేను చూసి ఇదే అంటున్నారు ఆమె కల్ట్ ఫ్యాన్స్. అయినా ఇండస్ట్రీలో ఆఫర్స్ రావాలన్నా.. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్నా టైమ్ రావాలి. ఒకప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే.. ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. అసలు పూజా కమ్ బ్యాక్ ఎప్పుడు..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
