NTR – Devara: దేవరకు తెలుగులో ప్రమోషన్‌తో పనిలేదా.? ఎన్టీఆర్ అనే పేరు చాలా.?

దేవరకు తెలుగులో ప్రమోషన్‌తో పనిలేదు.. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు చాలిక్కడ.. ఆ బ్రాండ్‌తోనే బాక్సాఫీస్ బద్దలైపోతుంది. అసలు సమస్యంతా పక్క ఇండస్ట్రీల్లోనే వస్తుంది. మరీ ముఖ్యంగా హిందీలో దేవరను ఎంత వరకు ఓన్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి దానికోసం దేవర ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి.? మరో 10 రోజుల్లోనే దేవర వచ్చేస్తుంది. అందుకే సినిమా ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు.

|

Updated on: Sep 18, 2024 | 4:23 PM

దేవరకు తెలుగులో ప్రమోషన్‌తో పనిలేదు.. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు చాలిక్కడ.. ఆ బ్రాండ్‌తోనే బాక్సాఫీస్ బద్దలైపోతుంది. అసలు సమస్యంతా పక్క ఇండస్ట్రీల్లోనే వస్తుంది.

1 / 8
మరీ ముఖ్యంగా హిందీలో దేవరను ఎంత వరకు ఓన్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి దానికోసం దేవర ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి.?

2 / 8
మరో 10 రోజుల్లోనే దేవర వచ్చేస్తుంది. అందుకే సినిమా ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. పాన్ ఇండియన్ సినిమా కాబట్టి దేవరకు హిందీ మార్కెట్ కీలకం.

3 / 8
అందుకే అక్కడ్నుంచే ప్రమోషన్ మొదలెట్టారు తారక్ అండ్ టీం. అయితే ఈ బూస్టప్ దేవరకు సరిపోతుందా అనేది అసలు ప్రశ్న. దేవర ట్రైలర్‌ను ముంబైలోనే లాంఛ్ చేసారు. అక్కడి మీడియాను ఇప్పటికే రెండుసార్లు కలిసారు దేవర టీం.

4 / 8
దానికితోడు హిందీలో పాపులర్ షోలకు కూడా గెస్టులుగా వెళ్తున్నారు తారక్ అండ్ టీం. ఈ క్రమంలోనే కపిల్ శర్మ షోకు వెళ్లారు.. ఈ ప్రోమో కూడా వైరల్ అవుతుందిప్పుడు. దాంతో పాటే సందీప్ వంగాతో పూర్తిగా బాలీవుడ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

5 / 8
గతంలో ట్రిపుల్ ఆర్, సాహో సినిమాలకు కపిల్ శర్మ షో బాగా హెల్ప్ అయింది. దేవరకు ఇదే జరుగుతుందని నమ్ముతున్నారు మేకర్స్. దాంతో పాటు నార్త్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.

6 / 8
తాజాగా తమిళంపై ఫోకస్ చేసారు. అక్కడ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ భారీగానే జరిగింది. హిందీ, తమిళం అయిపోయింది.. నెక్ట్స్ కన్నడ, మలయాళంలోనూ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు దేవర టీం.

7 / 8
చివర్లో తెలుగు ఆడియన్స్ కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. అన్నీ బానే ఉన్నాయి కానీ హిందీలో ఈ ప్రమోషన్ దేవరకు సరిపోతుందా అనేది చూడాలి. అన్నట్లు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. దేవరకు ఎర్లీ మార్నింగ్ షోస్ భారీగా ప్లాన్ చేస్తున్నారు.

8 / 8
Follow us
కస్టమర్లకు రిలయన్స్ దివాలి గిఫ్ట్.. ఏడాది పాటు ఉచితంగా 5జీ నెట్

దేవరకు తెలుగులో ప్రమోషన్‌తో పనిలేదా.? ఎన్టీఆర్ అనే పేరు చాలా.?

ఈ సారి బిగ్ బాస్ టైటిల్ ఆ కంటెస్టెంట్‌దే.. శేఖర్ బాషా జోస్యం

టమాటాను ముఖానికి ఉపయోగిస్తే చిన్న మచ్చ కూడా ఉండదు..

సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. రూ. 99లకే టికెట్స్..

12 ఓటీటీ యాప్స్‌నకు ఉచిత యాక్సెస్.. రిలయన్స్ జియో కొత్త ప్లాన్లు

తొలి టెస్ట్ నుంచి ఆ ఇద్దరు ఔట్.. షాకిచ్చిన గంభీర్

CAF 11వ బెటాలియన్‌‌లో కాల్పుల కలకలం..!
CAF 11వ బెటాలియన్‌‌లో కాల్పుల కలకలం..!
ఏడాదికి రూ.3వేల కోట్లకు పైగా ఆదాయంతో దేశంలోనే ధనికరైల్వే స్టేషన్‌

విఘ్నేశ్ శివన్‌ను ముద్దులతో ముంచెత్తిన నయన తార.. రొమాంటిక్ ఫొటోస్

కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?

మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!

పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..

నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..

సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!

త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?

69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.

మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!

రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?