గేమ్ ఛేంజర్ కోసం మేం చేసిన హార్డ్ వర్క్‌కి మంచి ఫలితం వచ్చింది: రామ్ చరణ్
Rajeev
14 January 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా జనవరి 10న ప్ర
ేక్షకుల ముందుకు వచ్చింది.
టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కాగా ఈ సినిమా కలెక్షన్స్
మాత్రం భారీగానే రాబడుతుంది.
తాజాగా రామ్ చరణ్ తన సినిమాకు వస్తున్న రెస్పాన్స్ మీద స్పందించాడు. సోషల్ మీడియాలో చరణ్ ఓ ఆసక్తికర పోస్ట్
షేర్ చేశారు.
మీడియా ఇచ్చిన మంచి రివ్యూలు కూడా ఈ సక్సెస్‌కు కారణం అయ్యాయి. అని రామ్ చరణ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
అలాగే శంకర్ గారితో పని చేయడం ఎంతో లక్కీ అంటూ రామ్ చరణ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుం
ది.
గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ, అంజలి నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
అలాగే ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా నటించారు. గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
రీతు వర్మ అందాల విందు మాములుగా లేదుగా.. పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరంతే
అందాల ప్రవాహానికి ఆనకట్ట తీసేసిన రాశీఖన్నా..
సంజీదా అందాలకు ఎలాంటి వారైనా ఆహా అని తీరాల్సిందే