Mehreen Pirzada: బాలయ్య సినిమాలో సందడి చేయనున్న హానీ పాప.. ఏ మూవీలో అంటే..

గ్లామర్ పరంగాను .. నటన పరంగాను 'మహానుభావుడు' .. 'ఎఫ్ 2' సినిమాలతో ఆకట్టుకుంది మెహ్రీన్ 

Rajeev Rayala

|

Updated on: Dec 09, 2021 | 10:04 PM

 గ్లామర్ పరంగాను .. నటన పరంగాను 'మహానుభావుడు' .. 'ఎఫ్ 2' సినిమాలతో ఆకట్టుకుంది మెహ్రీన్ 

గ్లామర్ పరంగాను .. నటన పరంగాను 'మహానుభావుడు' .. 'ఎఫ్ 2' సినిమాలతో ఆకట్టుకుంది మెహ్రీన్ 

1 / 7
ఎఫ్2కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' రూపొందుతోంది. ఈ సినిమాలో కూడా 'హనీ' పాత్రలోనే మెహ్రీన్ సందడి చేయనుంది.

2 / 7
అనీల్ రావిపూడి బాలయ్య సినిమాలో కూడా  మెహ్రీన్ అందాల సందడి చేయనుందట.

3 / 7
కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా మెహరీన్ ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. సీనియర్ హీరో కావడంతో కాస్త ఎక్కువ పారితోషికం కావాలని మొదట్లో డిమాండ్ చేసినా, ఆ తరువాత ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. 

4 / 7
ఆతర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ చిన్నది

5 / 7
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ

6 / 7
ఇంకా ఈ అమ్మడి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయని తెలుస్తుంది. 

7 / 7
Follow us