Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashu Reddy: అందం.. అమాయకత్వం కలిపితే అషురెడ్డి.. లేటెస్ట్ ఫొటోస్ తో రచ్చ చేస్తున్న వయ్యారి భామ..

వెండితెరపై, బుల్లితెరపై అవకాశాలను అందుకుంటూ సందడి చేస్తుంది అందాల భామ అషు రెడ్డి. 

Rajeev Rayala

|

Updated on: Dec 09, 2021 | 9:40 PM

వెండితెరపై, బుల్లితెరపై అవకాశాలను అందుకుంటూ సందడి చేస్తుంది అందాల భామ అషు రెడ్డి. 

వెండితెరపై, బుల్లితెరపై అవకాశాలను అందుకుంటూ సందడి చేస్తుంది అందాల భామ అషు రెడ్డి. 

1 / 7
జూనియర్ సమంతగా పేరొందిన అషు రెడ్డి అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది.

2 / 7
డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది విశాఖపట్నం అమ్మాయి అషు రెడ్డి. 

3 / 7
పలు సినిమాలో నటించిన తర్వాత అషు రెడ్డి ఇండస్ట్రీకి దూరం అయిపోయింది.

4 / 7
నిత్యం రకరకాల ఫోటో షూట్ లతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. 

5 / 7
తాజాగా ఈ అమ్మడి ప్రొఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

6 / 7
అషు రెడ్డి ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

7 / 7
Follow us