Cinema : 30 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను శాసించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..
ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలైన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 30 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి తిరుగులేని రికార్డ్స్ క్రియేట్ చేసింది. దక్షిణాది నుంచి వచ్చిన ఈ మూవీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
