Divya Bharathi: అందాల నదివే.. రెడ్ డ్రెస్లో సెగలు పుట్టిస్తోన్న దివ్య భారతి.. మతిపోగొట్టేస్తోన్న సొగసరి..
అందాల నదివే.. నన్నందులోన ముంచేసావులే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు. రోజూ క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేసే దివ్య భారతి.. తాజాగా రెడ్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోస్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నెట్టింట రచ్చ చేస్తుంది. సినిమాలు అంతగా లేకపోయినా ఫోటోషూట్లతో సందడి చేస్తుంది ఈ వయ్యారి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
