Khushi Kapoor : తేనె కళ్లతో మెరిసిపోతున్న బాలీవుడ్ బార్బీ.. ఖుషీ కపూర్ స్టన్నింగ్ ఫోటోస్..
ఖుషీ కపూర్.. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెడుతున్న తార. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో అమ్మడు ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఈ బ్యూటీకీ మిలయన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. దివంగత హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు.. జాన్వీ కపూర్ ముద్దుల చెల్లెలు. త్వరలోనే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
