AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యూటిఫుల్ లుక్‌లో రకుల్.. ఆకట్టుకుంటున్న ఫొటోస్!

రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు టాలీవుడ్‌లో వరస సినిమాలతో ఇండస్ట్రీనే షేక్ చేసింది. కానీ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దీంతో బాలీవుడ్ చక్కేసి అక్కడ తన సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది.

Samatha J
|

Updated on: Jan 06, 2026 | 3:59 PM

Share
అందాల చిన్నది రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే టాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుని, ఫేవరెట్ నటిగా తన మార్క్ చూపెట్టింది.

1 / 5
ఇక ఈ ముద్దుగుమ్మ సందీప్ కిషన్ సరసన వెంకటాద్రి సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఈ మూవీ అంతగా హిట్ అవ్వలేదు, అయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి అని చెప్పాలి. దీంతో ఈ అమ్మడు వరసగా సినిమాల్లో నటించింది.

2 / 5
ముఖ్యంగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సరైనోడు, రామ్ చరణ్ సరసన ధృవ, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, రారండోయ్ వేడుక చూద్దాం, కొండ పొలం కెరటం. ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలన్నీ చాలా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.

3 / 5
ఇక ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరసగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లింది. కానీ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చక్కేసింది. అక్కడ కూడా వరసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా అక్కడే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది.

4 / 5
ఇక ఈ అమ్మడు వివాహం తర్వాత ఓ వైపు సినిమాలు మరో వైపు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీగా గడిపేస్తుంది. తాజాగా ఈ చిన్నది తన ఇన్ స్టాలో పింక్ కలర్ లెహెంగాలోని బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..