AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంతో ఆగం చేయకు పిల్లా.. స్టైలిష్ లుక్‌లో రెజీనా!

అందాల ముద్దుగుమ్మ రెజీనా కసాంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుబ్రమణ్యం ఫర్ సేల్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరసగా సినిమాలు చేస్తూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ స్టైలిష్‌ లుక్‌లో కనిపించి, తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

Samatha J
|

Updated on: Jan 06, 2026 | 4:09 PM

Share
 టాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేసి మంచి హిట్ అందుకొని, ఇండస్ట్రీకి దూరమైన ముద్దుగుమ్మల్లో రెజీనా ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కవే. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. ఈ బ్యూటీ తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది.

1 / 5
పిల్లా  నువ్వులేని జీవితం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత ప్రతి ఒక్కరూ ఈ బ్యూటీ లైఫ్ టర్న్ అవుతుంది అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత వరసగా సినిమాలు చేసినప్పటికీ ఊహించిన అవకాశాలు అందుకోలేకపోయింది.

2 / 5
రెజీనా ఈ సినిమా తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, కొత్త జంట, రొటీన్ లవ్ స్టోరీ, వంటి చాలా సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. అయినప్పటికీ ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాట లేకపోయింది.

3 / 5
ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ చెక్కేసి, అక్కడ వరసగా సినిమాలు చేస్తూ గడిపేస్తుంది.  ఇక ఈ మధ్య ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నది స్టైలిష్ ‌లుక్‌లో ఉన్న ఫొటోలు అభిమానులతో పంచుకుంది.

4 / 5
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. సింపుల్ లుక్‌లో బ్యూటిపుల్, క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ అభిమానులు.

5 / 5
మనం తాగే నీరు అమృతమో, విషమో నిర్ణయించేది ఆ సీసానే!

పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్‌ ముందే వ్యక్తి హత్య

ఆధార్‌తో అప్‌డేట్ చేయకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందా?

మట్టి ముట్టుకున్నా బంగారమే! సంక్రాంతి వేళ వీరికి కాసుల వర్షం!

పల్లెలకు పాకిన రాకాసి.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..!

ఈ అలవాటు మీకూ ఉందా? వెంటనే మానేయకుంటే బండి షెడ్డుకే..

కృత్రిమ ఊపిరితిత్తులు వస్తున్నాయ్.. IIT హైదరాబాద్‌లో పరిశోధనలు!

పరమాన్నం పల్చగా అవుతోందా? పండుగకు పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ

ప్రపంచంలోనే మొట్టమొదటిది బైక్‌.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 600 కి.మీ.

ఇద్దరు చిన్నారుల దత్తత వెనక అసలు కారణం చెప్పిన శ్రీలీల