Thailand Travel Warning: థాయిలాండ్‌లోని పటాయాలో భారతీయ పర్యాటకుడు రాజన్ 52, ట్రాన్స్జెండర్ల దాడికి గురయ్యాడు. డిసెంబర్ 27న డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో ఈ దాడి జరిగింది. కారులోంచి లాగి తీవ్రంగా కొట్టారు. పటాయాలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గతంలో సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ భారతీయ పర్యాటకులపై దాడులు జరిగాయి. థాయిలాండ్‌కు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి.