AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దరిద్ర దేవత దూరమై.. మీ ఇంటిలో సిరుల వర్షం కురవాలా?

కొంత మంది ఏ పని చేసినా లక్కు కలిసి వస్తుంది. కానీ కొంత మాత్రం ఎంత కష్టపడినా, ఎంత గొప్పగా ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ పని లో సక్సెస్ రాదు. అనుకొన్నవి అనుకున్న సమయానికి పూర్తికావు. దీంతో వారు చాలా బాధపడుతుంటారు. నాకు ఎప్పుడూ దరిద్రమే, దరిద్ర దేవత నాతో ఉంటుందని బాధపడుతుంటారు. అయితే మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించిందా అయితే మీ కోసమే ఈ సమాచారం. మీ జీవితంలో ఉన్న దరిద్ర దేవత దూరమై, మీరు ఆనందంగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 06, 2026 | 4:13 PM

Share
జీవితంలో ఉన్న ప్రతికూలత దూరమై  ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే అస్సలే కొన్ని పనులు చేయకూడదంట. మీరు తెలియక చేసే చిన్న తప్పులే మీ జీవితంలో దరిద్రానికి కారణం అవుతున్నాయని చెబుతున్నారు పండితులు. కాగా, అసలు దరిద్ర దేవత దూరమై, లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలంట. భోజనం చేసే సమయంలో కూడా తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట.  ఎవరు అయితే భోజనం చేసేటప్పుడు అన్నం తిన్న ప్లేట్‌లో చేతిని శుభ్రం చేసుకుంటారో వారి వెంట దరిద్రదేవత ఉంటుందంట.  అందుకే ఎప్పుడు కూడా తిన్న ప్లేట్‌లో చేతిని శుభ్రపరుచుకోకూడదు. అలాగే అన్నం తిన్న చేతితోనే వడ్డించుకోకూడదు. ఇది మంచిదికాందట.

2 / 5
అంతే కాకుండా ఎవరు అయితే భోజనం చేస్తూ ఇంటి నిండా అన్నం మెతుకులను వెదజల్లుతారో, వారి ఇంటి నుంచి లక్ష్మీ దేవత వెళ్లి దరిద్ర దేవత కొలువై ఉంటుందంట. అందువతన దరిద్ర దేవత దూరం కావాలి అంటే, తప్పకుండా, తిన్న తర్వాత ఎంగిలి మెతుకులు ఇంటిలో పడకుండా చూసుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు

3 / 5
అదే విధంగా, ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉండదో, ఎవరు అయితే ఉదయం నిద్ర లేవకుండా ఎక్కువ సేపు నిద్రిస్తారో, ఎవరు పెద్దలను గౌరవించరో వారి వెంట దరిద్ర దేవత ఉంటుందంట. అందుకే ఇలాంటి విషయాల్లో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ ఉండటమే కాకుండా, ఉదయం 6 గంటలకంటే ముందే నిద్రలేవడం, ఇంటిని, తన శరీరాన్ని శుభ్రపరుచుకుంటూ ఉండాలంట.

4 / 5
అలాగే ఎవరు అయితే  ఇంటికి వచ్చి అతిథులకు ఆహారం పెట్టడానికి వెనకాడుతారో, ఎవరు ఇంటికి వచ్చిన అతిథులకు తగు మర్యాదలు చేయరో వారి ఇంట కూడా లక్ష్మీదేవత ఉంటుందంట. వారి వెంట ఎప్పుడూ దరిద్ర దేవతనే కొలువై ఉంటుందంట. అందుకే తప్పకుండా ఇంటికి వచ్చిన అతిథులకు తగు మర్యాదలు చేయాలంట.

5 / 5