AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బబ్బో అదృష్టం వరించింది గురూ.. ఏప్రిల్ నెలలో వీరికి పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే అత్యంత శక్తి వంతమైన గ్రహాల్లో సూర్య గ్రహం, రాహు గ్రహం కూడా ఉన్నాయి. రాహు గ్రహాన్ని కీడు గ్రహం అని కూడా అంటారు. దీని వలన కొన్ని సార్లు కొన్ని రాశులు గల జీవితాలే చిన్నాభిన్నం అవుతాయి. అందుకే చాలా మంది తమై రాహువు చెడు దృష్టి ఉండకూడదు అనుకుంటారు.

Samatha J
|

Updated on: Jan 06, 2026 | 3:33 PM

Share
చాలా వరకు రాహు గ్రహం ఎప్పుడూ చెడు ఫలితాలనే ఎక్కువ ఇస్తుంది. కానీ 2026లో మాత్రం ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వనుంది. 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో విలాసాలు, సంపాదన, తెలివితేటలకు చిహ్నంగా భావించే, రాహు గ్రహ, డిసెంబర్ 30న కదలికలు చేయనుంది. దీని వలన కొన్ని రాశుల వారికి పట్టిదల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
దాదాపు రాహు గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడానికి ఒక సంవత్సరం మీద ఆరు నెలల సమయం పడుతుంది. చాలా వరకు రాహువు తిరోగమనంలో ఉంటూ కదులుతూనే ఉంటాడు. ఈ కదలికలు పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు రాశులకు రాహు గ్రహం చెడు ఫలితాలను ఇస్తే, కొన్ని సార్లు ఊహించని అదృష్టాన్ని ఇస్తాడు. అయితే ఇప్పుడు రాహు కదలికల వలన మూడు రాశుల వారికి అద్భుతంగా ఉండనున్నదంట.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి చాలా రోజుల తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. రాహు గ్రహం కదలికలు, వీరి జీవితంలో కొత్త మార్పును తీసుకొస్తాయి. అలాగే, ఆర్థికంగా కూడా చాలా లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. అదే విధంగా, ఎవరు అయితే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటారో, వారికి కూడా ఇది అనుకూల సమయం అని చెప్పాలి.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఏప్రిల్ నుంచి లక్కు కలిసి వస్తుంది. ఈ రాశి వారికి రాహువు కదలికలు లక్కు తీసుకొస్తాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, ఇలా అన్ని విధాల ఈ రాశుల వారికి కలిసి వస్తుంది.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి రాహు గ్రహం ఊహిచని ధనలాభాలను కలిగిస్తుంది. ఈ రాశి వారు ఆర్థికంగా చాలా ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా మీడియా రంగంలో, రియలెస్టేట్ రంగంలో , బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా ఈ రాశివారు లాభాలు పొందుతారు.

5 / 5