కిడ్నీల ఆరోగ్యానికి తప్పక తినాల్సిన ఫ్రూట్స్ ఇవే!

Samatha

10 march 2026

ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు తప్పకుండా కొన్ని ఫ్రూట్స్ తినాలంట. అవి ఏవో చూద్దాం.

ఫ్రూట్స్

స్ట్రాబెర్రీస్, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియం తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది.

బెర్రీస్

ద్రాక్ష పండ్లు కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మూత్రపిండాల ఆర్యోగానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి.

ద్రాక్ష

పైనాపిల్ పండులో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో బ్రోమైలోనో అనే సమ్మేళనం ఉండం వలన ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

పైనాపిల్

పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం తక్కువగా ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

పుచ్చకాయ

ఆపిల్స్‌లో పొటాషియం తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన కిడ్నీ సమస్యలు తగ్గుతాయి.

ఆపిల్స్

కాన్బెర్సీస్ ప్రతి రోజూ క్రమం తప్పకుండా తినడం వలన ఇది మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల నుంచి త్వరగా బయటపడేలా చేస్తుంది.

కాన్బెర్రీస్

లీచీ పండు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఈ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

లీచీ