మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో సులభంగా పెంచే టిప్స్ ఇవే!
Samatha
10 march 2026
ప్రస్తుతం ప్రతి ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇంటి అందం, అదృష్టం కోసం చాలా మంది ఈ మొక్కను పెంచుకుంటున్నారు.
వాస్తు
మనీ ప్లాంట్ ఇంటిలో వేపుగా పెరగడం వలన అదృష్టం కలిసి వస్తదని చెబుతుంటారు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుద.
వేపుగా పెరగడం
అయితే చాలా మంది మొక్క సరిగ్గా పెరగడం లేదని బాధ పడుతుంటారు. అయితే మనీ ప్లాంట్ మొక్క త్వరగా పెరగాలి అంటే ఏం చేయాలో చూద్దాం.
మొక్క పెరుగుదల
మనీ ప్లాంట్‌కు ఇంటి లోపల కుండీలో నాటితే, పదే పదే నీరు పోయకూడదు, నేల ఎండిపోయిన సమయంలో మాత్రమే నీరు పోయాలి.
తక్కువ నీళ్లు
సీసాలో మనీ ప్లాంట్ నాటినట్లు అయితే, కనీసం 10 రోజులకు ఒకసారి ఆ నీటిని మారుస్తూ ఉండాలి అప్పుడే మొక్క పెరుగు
తది.
నీటిని మార్చడం
అదే విధంగా మనీ ప్లాంట్ మొక్కకు సూర్య కాంతి అవసరం లేదు. కాబట్టి ఎక్కువ సూర్యరశ్మి తగిలే చోట మొక్కను పెంచకూడదు.
సూర్య కాంతి
దీని వలన మొక్క దెబ్బతినే ఛాన్స్ ఉంది. అలాగే మొక్క నాటేటప్పుడే ఎరువులు వేయాలి. పదే పదే వేయడం మంచిది కాదు.
తక్కువ ఎరువులు
అలాగే ఇది పెరిగే కొద్ది మొక్కను కత్తిరిస్తూ ఉండాలి. దీని వలన మొక్క వేపుగా పెరుగుతుంది. అలాగే చీడ, పసుపు ర
ంగు ఆకులను తుంచి వేయాలి.
కత్తిరింపులు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆపిల్ పండుతో అద్భుతమైన లాభాలు.. రోజూ తింటే ఎంత మంచిదో తెలుసా?
రాత్రి సమయంలో టీ తాగుతున్నారా?
రాత్రి త్వరగా నిద్ర పట్టాలి అంటే తప్పక పాటించాల్సిన టిప్స్ ఇవే!