చాణక్య నీతి : తెల్లవారు జామున్నే ఈ పనులు చేస్తే.. మీ ఇంట అప్పుల బాధలే!
Samatha
10 march 2026
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
అదే విధంగా చాణక్యుడు, సంపద, బంధం, బంధుత్వాలు, ఇలా చాలా విషయాల గురించి తన నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా తెలియజేశాడు.
చాణక్య నీతి
అలాగే కొంత మంది వద్ద ఎప్పుడూ లక్ష్మీ దేవి ఉండదు. చాణక్యుడి ప్రకారం, తెల్లవారుజామున్నే ఈ రెండు పనులు చేసే వారి వద్ద లక్
ష్మీ ఉండదంట.
లక్ష్మీ దేవి
మరి చాణక్య నీతి ప్రకారం, ప్రతి రోజూ ఉదయం ఎలాంటి పనులు చేయకూడదు? ఏవి చేయడం వలన సంపద నశిస్తుందో ఇప్పుడు చూద్దాం.
చేయకూడని పనులు
ఎవరి ఇంట అయితే తెల్లవారు జామున్నే అరుపులతో లేదా వాదనలతో రోజును ప్రారంభిస్తారో, వారి ఇంట ఆనందం, సంపద రెండూ ఉండవ
ు.
ఉదయాన్నే గొడవలు
లక్ష్మీదేవి, శాంతి, ప్రేమతో కూడిన వాతావరణాన్ని ఇష్టపడుతుంది కాబట్టి, గొడవలు , కలహాలు పడే వారి వద్ద లక్ష్మీ దేవి
ఉండదు.
లక్ష్మీ దేవి
అదే విధంగా, సూర్యోదయం అయినా కానీ, మంచం మీద పడుకొని ఉండే వారి వద్ద కూడా ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండదంట.
సూర్యోదయం
ఉదయం దేవతల సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో నిద్రపోవడం వల్ల శరీరం చాలా సోమరిగా ఉండటమే కాకుండా, ఆ
ర్థిక సమస్యలు వస్తాయి.
ఆర్థిక సమస్యలు
మరిన్ని వెబ్ స్టోరీస్
కలలో తమలపాకులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
బిగ్ బాస్ విన్నర్ లుక్కు మారింది.. హీరోలా మారిన కళ్యాణ్..
చాణక్య నీతి.. ప్రతి వ్యక్తి గుడ్ల గూబ నుంచి నేర్చుకోవాల్సినవి ఇవే