AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇన్‌స్టా గ్రామ్ రీల్స్‌తో ఫేమస్.. కట్ చేస్తే మొదటి సినిమాతోనే 50 కోట్లు.. ఈ కాకినాడ పిల్ల చాలా లక్కీ

ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడని వారు ఎవరూ లేరు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరూ ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఇన్ స్టా గ్రామ్ తోనే తమ కెరీర్ ను మార్చుకుంటున్నారు కొంత మంది ముద్దుగుమ్మలు.

Basha Shek
|

Updated on: Apr 23, 2025 | 7:57 PM

Share
 ప్రభాస్ ఫౌజి హీరోయిన్ ఇమాన్వీ,   ఆర్జీవీ శారీ హీరోయిన్  ఆరాధ్య దేవి, పుష్ప 2  ఆంచల్ ముంజాల్,  ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య.. ఇలా తదితర హీరోయిన్లందరూ తమ కెరీర్ ప్రారంభంలో ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో ఫేమస్ అయిన వారే.

1 / 6
 ఇప్పుడీ జాబితాలోకి మరో సరికొత్త అందాల తార చేరింది.  ఇన్ స్టా రీల్స్ తో బాగా ఫేమస్ అయి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎంట్రీతోనే  అదరగొట్టింది.

2 / 6
 ఈ ఇన్ స్టా గ్రామ్ బ్యూటీ నటించిన మొదటి సినిమాతో ఏకంగా రూ. 50 కోట్ల వసూళ్లు రాబట్టింది. తను ఎవరో ఈ పాటికే చాలమందికి అర్థమై ఉంటుంది.

3 / 6
 యస్.. ఈ కాకినాడ పిల్ల పేరు శ్రీదేవి అదేనండి కోర్టు సినిమా హీరోయిన్. ఈ బ్యూటీ పూర్తి పేరు శ్రీదేవి ఆపళ్ల.ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఈమె సొంతూరు.

4 / 6
 శ్రీదేవి  ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ రీల్ చూసి కోర్ట్ సినిమాలో ఆమెకు అవకాశం కల్పించారట.ఈ విషయాన్ని కోర్టు మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

5 / 6
 ఆడిషన్స్ లోనూ ఏ మాత్రం తడబాటు లేకుండా పర్ఫెక్ట్‌గా  డైలాగులు  చెప్పడంతో ఏ మాత్రం సందేహించకుండా జాబిలి పాత్రకు శ్రీదేవిని తీసుకున్నారట కోర్ట్ సినిమా మేకర్స్.

6 / 6
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..