AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. కట్ చేస్తే.. తెలుగులో ఆ హీరోతో..

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే సంచలన విజయం అందుకుంది. దీంతో ఆమెకు ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇక ఇప్పుడు తెలుగులోనూ నటించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోతో సినిమా చేస్తున్న ఈ వయ్యారి చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది.

Rajitha Chanti
|

Updated on: Apr 23, 2025 | 6:53 PM

Share
ప్రస్తుతం ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది. ఇన్నాళ్లు తమిళ చిత్రపరిశ్రమలో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.

1 / 5
ఈ వయ్యారి మరెవరో కాదు.. కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడ తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. డైరెక్టర్ సతీష్ దర్శకత్వం వహించిన బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా మారింది.

2 / 5
ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించగా.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్  గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.

3 / 5
ఇక ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

4 / 5
అలాగే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ రోజూ ఏదోక పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. తెలుగులో దివ్య భారతికి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

5 / 5
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!

విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే

వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..