Kamal Haasan: ఇప్పుడున్న పరిస్థితుల్లో హిట్ కొట్టడమే కష్టం అనుకుంటే.. హ్యాట్రిక్ పై కమల్ ఫోకస్.
హ్యాట్రిక్ కొట్టడం అనేది ఏ హీరోకైనా కల..! ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క హిట్ కొట్టడమే కష్టం అనుకుంటే.. వరసగా మూడు విజయాలు అందుకోవడం అంటే అద్భుతమే. ఇప్పుడలాంటి అద్భుతానికి చేరువలో ఉన్నారు లోక నాయకుడు. విక్రమ్ తర్వాత జోరు పెంచిన కమల్.. ఇండియన్ 2తో హ్యాట్రిక్ అందుకుంటారా..? విక్రమ్‌కు ముందు వరకు కమల్ హాసన్ కెరీర్‌లో పెద్దగా జోరు లేదు.. సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ దగ్గర అవి ప్రభావం చూపించలేదు.