Director Sukumar: సుకుమార్ స్పెషల్ సాంగ్స్.. గ్లామర్ స్టెప్పులతో కవ్వించిన అందాల తారలు వీరే..

డైరెక్టర్ సుకుమార్.. ఇప్పుడు ఈ పేరు యావత్ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. మొన్నటివరకు టాలీవుడ్ డైరెక్టర్.. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సెన్సెషన్. ఇక సుకుమార్ సినిమాలు అన్నింటిలోనూ స్పెషల్ సాంగ్స్ ప్రత్యేకం. మాస్ అడియన్స్ ను ఆకట్టుకునేందుకు ఓ స్పెషల్ సాంగ్ కచ్చితంగా పెడుతూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకు సుకుమార్ సినిమాలోని అన్ని స్పెషల్ పాటలకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యుజిక్ అందించడం గమనార్హం.

Rajitha Chanti

|

Updated on: Nov 12, 2024 | 2:19 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఆర్య. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన ఈ మూవీలో 'అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం' అంటూ వచ్చే స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో తెలుగమ్మాయి అభినయశ్రీ నటించింది. ఈ సాంగ్ అప్పటికీ, ఇప్పటికీ యువతరాన్ని ఓ ఊపు ఊపేసింది.

1 / 8
ఇక ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన సినిమా జగడం. ఇందులో '36-34-36..' అంటూ నంబర్లతో వచ్చే స్పెషల్ సాంగ్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈ పాటలో మోనాలిసా, మధుశాలిని ఆడిపాడారు. ఈ సాంగ్ అప్పట్లో దూసుకుపోయింది.

2 / 8
అలాగే అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన మరో సినిమా ఆర్య 2. ఇందులో రింగ రింగా అనే మాస్ స్పెషల్ సాంగ్ పెట్టారు. ఈ పాటలో ఎరినా ఆండ్రియానా బన్నీతో పోటాపోటీగా డ్యాన్స్ చేసి దుమ్మురేపింది.

3 / 8
 అక్కినేని నాగచైతన్య హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా 100 % లవ్. ఈ మూవీలో డియాలో డియాలా పాట సైతం హిట్టయ్యింది. ఇందులో జకారియా, మేఘా నాయుడు రఫ్పాడించారు. అలాగే చైతూ, తమన్నా సైతం అదరగొట్టారు.

4 / 8
 సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన మరో చిత్రం 1 నేనొక్కడినే. ఈ మూవీలో లండన్ బాబూ అంటూ వచ్చే స్పెషల్ సాంగ్ అదిరిపోయింది. ఇందులో సోఫీ చౌదరి కనిపించి పాపులర్ అయ్యింది.

5 / 8
 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన మూవీ రంగస్థలం. ఇందులో జిల్ జిల్ జిగేల్ రాణి అంటూ వచ్చే స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ పాటలో పూజా హెగ్డే ఓ ఊపు ఊపేసింది.

6 / 8
 బన్నీని పాన్ ఇండియా స్టార్ హీరోగా మార్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని ఊ అంటావా మావా ఊహు అంటావా అంటూ వచ్చే సాంగ్ పాన్ ఇండియాను ఊపేసింది. ఇందులో సమంత, బన్నీ స్టెప్పులు నెట్టింట మెంటలెక్కించాయి.

7 / 8
ఇక ఇప్పుడు బన్నీ, సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి.. ఇందులో కిస్సిక్ అనే స్పెషల్ సాంగ్ రాబోతుందని ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందులో శ్రీలీల, బన్నీతో కలిసి రెచ్చిపోయి స్టెప్పులేసినట్లుగా తెలుస్తోంది.

8 / 8
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే