AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rukmini Vasanth: సరైన బ్రేక్ కోసమే ఈ బ్యూటీ కష్టాలు.. ఆఫర్స్ వచ్చినా కనిపించని క్రేజ్..

సప్తసాగరాలు దాటి అనే కన్నడ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ రుక్మిణి వసంత్. ఈ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. సైడ్ ఏ, సైడ్ బీ చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. కానీ రుక్మిణికి మాత్రం సరైన గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Rajitha Chanti
|

Updated on: Nov 12, 2024 | 1:28 PM

Share
సప్తసాగరాలు సినిమా తర్వాత రుక్మిణికి సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అందం, అభినయంతో అకట్టుకుంది. క్యూట్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయిందనుకున్నారు అంతా.

1 / 5
ఈ సినిమా తర్వాత రుక్మిణి తెలుగులో అడుగుపెట్టనుందని అనుకున్నారు. అలాగే ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మూవీ ఆఫర్స్ వస్తాయని అనుకున్నారు. అంతేకాదు కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయని ట్వీట్స్ కూడా షేర్ చేశారు.

2 / 5
 కానీ రుక్మిణి తెలుగులో కేవలం ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే సైన్ చేసింది. అదే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో జనాలకు తెలియలేదు.

3 / 5
అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఈ అమ్మాడి క్రేజ్ కూడా అంతగా ఫేమస్ కాలేదు. అటు కన్నడలో బఘీర చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. మరోవైపు శివరాజ్ కుమార్ సినిమాలో నటిస్తుంది.

4 / 5
చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం ఆశించిన స్థాయిలో క్రేజ్ రావడం లేదు. అలాగే ఇటీవల విడుదలైన రెండు సినిమాలు కూడా ఈ అమ్మడుకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది.

5 / 5
Follow Us
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..

పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!

28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ

14 మంది పిల్లల మరణం.. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను తెగ చూస్తున్నారు

మాస్ ఇంత బాగా రాయగలవనుకోలేదు..
మాస్ ఇంత బాగా రాయగలవనుకోలేదు..
రైతులకు దసరా కానుక? ఒకేసారి బ్యాంకు ఖాతాలో రూ.6 వేలు..!