AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Sirish Engagement: అల్లు శిరీష్‌ ఎంగేజ్మెంట్‌కు ఇంత మంది సెలబ్రిటీలు వచ్చారా? మరిన్ని ఫొటోస్ మీకోసం

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్-నయనికల ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం (అక్టోబర్ 31) హైదరాబాద్ లోని అల్లు అరవింద్ నివాసంలో జరిగిన ఈ వేడుకలో కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Basha Shek
|

Updated on: Nov 02, 2025 | 1:22 PM

Share
అల్లు వారబ్బాయి, టాలీవుడ్ క్రేజీ హీరో అల్లు శిరీష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే నయనిక అనే అమ్మాయితో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టనున్నాడు.

1 / 6
కొన్ని రోజుల క్రితమే నయనికతో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు అల్లు శిరీష్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుని తన ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు.

2 / 6
 అక్టోబర్ 31న హైదరాబాద్ లోని అల్లు అరవింద్ నివాసంలో అల్లు శిరీష్- నయనికల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది.
 ఈ వేడుకకు అల్లు, మెగా ఫ్యామిలీలతో పాటు నయనిక కుటుంబ సభ్యులు తరలివచ్చారు.

అక్టోబర్ 31న హైదరాబాద్ లోని అల్లు అరవింద్ నివాసంలో అల్లు శిరీష్- నయనికల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు, మెగా ఫ్యామిలీలతో పాటు నయనిక కుటుంబ సభ్యులు తరలివచ్చారు.

3 / 6
 మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, ఉపాసన, లావణ్య త్రిపాఠి.. ఇలా మెగా కుటుంబ సభ్యులందరూ అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకలో సందడి చేశారు.

4 / 6
ఇక నితిన్- షాలినీ  దంపతులు కూడా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు. అలాగే నిర్మాత ఎస్కేఎన్ కాబోయే దంపతులను ఆశీర్వదించారు.

5 / 6
అల్లు శిరీష్-నయనికల ఎంగేజ్మెంట్ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

6 / 6
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!

రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ

రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!

మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!

రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు

టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం

తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!

ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..

2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!

శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు