Nara Rohith : నారా రోహిత్, హీరోయిన్ సిరి లెల్ల పెళ్లి ఫోటోస్ చూశారా.. ? ఎంత అందంగా ఉన్నాయో..
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నారా రోహిత్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ సిరి లెల్లతో కలిసి అక్టోబర్ 30న ఏడడుగులు వేశారు. గురువారం రాత్రి ఘనంగా జరిగిన వీరి పెళ్లి వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, సినీరాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
