AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood Remakes: వర్కౌట్ అవ్వదని తెలిసి రిస్క్.. బాలీవుడ్‎లో మరో టాలీవుడ్ మూవీ రీమేక్..

మన దగ్గర రప్ఫాడిస్తున్న సినిమాలు బాలీవుడ్‌కి వెళ్లేసరికి ఎందుకు తోక ముడుస్తున్నాయి..? సమస్య మన కథల్లో ఉందా లేదంటే వాళ్లు తీసే విధానంలో ఉందా..? తాజాగా మరో సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌కు రెడీ అవుతుంది. ఆల్రెడీ రీమేక్ అయిన సినిమాలే దారుణంగా బెడిసికొడుతున్న సమయంలో.. ఇప్పుడు వెళ్తున్న ఆ సినిమా ఏంటి..?

Prudvi Battula
|

Updated on: Apr 23, 2025 | 11:25 AM

Share
తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు అలా ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. అప్పట్లో శివ.. ఆ తర్వాత చిత్రం.. మొన్నామధ్య అర్జున్ రెడ్డి.. నాలుగేళ్ళ కింద ఉప్పెన.. రెండేళ్ళ కింద బేబీ.. రిలీజ్‌కి ముందు ఏ సందడి ఉండదు.. కానీ అవి వచ్చాక చేసే సందడి ముందు ఇంకేం వినిపించదు.

1 / 5
అందుకే అలాంటి సినిమాలకు రీమేక్ డిమాండ్ కూడా ఎక్కువే. మన దగ్గర వర్కవుట్ అయిన సినిమాలు జెర్సీ, అల వైకుంఠపురములో, హిట్, ఆర్ఎక్స్ 100 బాలీవుడ్‌లో ఫ్లాపయ్యాయి. 

2 / 5
కంటెంట్ బాగానే ఉన్నా.. అక్కడ తీసిన విధానం వర్కవుట్ అవ్వలేదు. ఎక్కడి వరకో ఎందుకు.. మొన్న విడుదలైన తెరీ రీమేక్ బేబీ జాన్ కూడా డిజాస్టరే. ఇలాంటి సమయంలో సరిపోదా శనివారం హిందీ రీమేక్‌పై చర్చ మొదలైంది.

3 / 5
నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చి వచ్చి భారీ విజయాన్ని అందుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం సరిపోదా శనివారం. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్‌తో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

4 / 5
ఇదొక్కటే కాదు.. ఉప్పెన, బేబీ సినిమాలు సైతం హిందీలో రీమేక్ అవుతున్నాయి. వీటిలో బేబీ బాలీవుడ్ కల్చర్‌కు సరిపోయేలా ఉన్నా.. ఉప్పెన మాత్రం చాలా రిస్కీ లైన్..! మరి చూడాలిక.. వీటిలో ఏది వర్కవుట్ అవుతుందో..?

5 / 5
ఫ్రెండ్‌ కోసం సూపర్‌‌ హిట్ కథ వదులుకున్న ప్రభాస్‌

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్.. ఆ తోపు టీంలకే సాధ్యంకాలే

సడెన్‌గా కాఫీ తాగడం మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులేంటి? వాటికి

పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా

ఎన్టీఆర్ పితృ సమానులుగా భావించింది ఆయన్నే...

అకాల మరణం పొందితే ఆ ఆత్మలు భూలోకంలోనే తిరుగుతాయా.. గరుడ పురాణం..

ఒకప్పుడు బాత్రూమ్స్ కడిగాడు.. ఇప్పుడీ జబర్దస్త్ నటుడు కోటీశ్వరుడు

శ్రీవారి సన్నిధిలో ఫోటో షూట్.. క్షమాపణ చెప్పిన కొత్తజంట

చికెన్ 65 కి అసలు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?

నుమాయిష్‌లో వంటల పోటీలు.. మీ చేతి రుచి చూపేందుకు సిద్దమా?