విజయ్ బిన్ని తెరకెక్కిస్తున్న నా సామిరంగా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం ఖాయం. మరోవైపు శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలోనూ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా అనిల్ అనే తమిళ దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేసారు నాగ్. దీని వర్క్ కూడా వేగంగా జరుగుతుంది.