- Telugu News Photo Gallery Cinema photos Actress Tamannaah Bhatia Comments on Hero Centric Movies Details Telugu Actress Photos
Tamannaah Bhatia: అలాంటి సినిమాలు చేయడం మానేస్తా..! కామెంట్స్ చేసిన తమన్నా..
తమన్నా.. ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు. సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. సౌత్ అండ్ నార్త్ అని తేడా లేకుండా.. సినిమా.. సిరీస్ అనే భేదం లేకుండా.. అన్ని చేస్తున్నారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు.. అడల్ట్ కంటెంట్ అండ్ బోల్డ్ సిరీసుల్లో కూడా.. తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొడుతున్నారు. రీసెంట్‌గా.. లస్ట్ స్టోరీ 2, జీ కర్దా సిరీసుల్లో.. కాస్త అతిగా ఎక్స్‌పోజ్ చేసి.. నెట్టింట విమర్శలపాలయ్యారు. అయితే తమన్నా..
Updated on: Sep 28, 2023 | 11:01 PM

తమన్నా.. ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు. సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు.

సౌత్ అండ్ నార్త్ అని తేడా లేకుండా.. సినిమా.. సిరీస్ అనే భేదం లేకుండా.. అన్ని చేస్తున్నారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు..

అడల్ట్ కంటెంట్ అండ్ బోల్డ్ సిరీసుల్లో కూడా.. తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొడుతున్నారు. రీసెంట్‌గా.. లస్ట్ స్టోరీ 2, జీ కర్దా సిరీసుల్లో.. కాస్త అతిగా ఎక్స్‌పోజ్ చేసి.. నెట్టింట విమర్శలపాలయ్యారు.

అయితే తమన్నా.. ఉన్నట్టుండి ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇక పై అలాంటి సినిమాలు చేయడం మానేస్తున్నా అన్నారు.

కెరీర్ బిగినింగ్‌లో హీరో సెంట్రిక్ సీన్స్.. తన క్యారెక్టర్ నిడివిని ప్రభావితం చేసేవని.. అలా కాకుండా.. సౌత్ ఇండస్ట్రీ స్టార్లను.. డైరెక్టర్లను మొదట రెక్వెస్ట్ చేసేదాన్నని తమన్నా చెప్పారు..

ఇప్పుడు అలా రిక్వెస్ట్ చేయడం నచ్చడం లేదని.. అందుకే అలాంటి.. హీరో సెంట్రిక్ కమర్షియల్ సినిమాలు చేయడం మానేస్తా అని చెప్పింది.





























